Interview should not like interrogation : Kancha Ilaiah | Oneindia Telugu

  • 7 years ago
On Sunday Professor Kancha Ilaiah participated in an interview . He said interview should not like interrogation
సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచె ఐలయ్య రాసిన 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకంపై ఎడతెగని చర్చ జరుగుతోంది. బహుజనవాదులు, వైశ్య మద్దతుదారులు స్పష్టంగా చీలిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆఖరికి తెలంగాణ మేదావుల ఫోరం టీమాస్ లోను లుకలుకలు బయటపడుతుండటం గమనార్హం.