• 8 years ago
A Victims letter in dera to Punjb - Haryana High Court Chief justice has lead to CBI probe on Gurmeet Ram Raheem Singh.
డేరా సచ్చా సౌదా చీప్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ రాసలీలలను వివరిస్తూ ఓ బాధితురాలు రాసిన లేఖ సారాంశంతో ఓ వార్తాకథనం మీడియాలో వచ్చింది. ఆ లేఖనే 15 ఏళ్ల తర్వాత డేరా బాబా మెడకు ఉచ్చు బిగించి అతన్ని దోషిగా నిలబెట్టింది.

Category

🗞
News

Recommended