Planning to Remake "Fidaa" in Bollywood

  • 7 years ago
According to the latest update, Dil Raju to make Bollywood entry with Fidaa remake. ‘Fidaa’ turned out to be a super hit, the Bollywood filmmakers are gearing up to remake the film in Punjab backdrop.

దిల్ రాజు నిర్మించిన 'ఫిదా' మూవీ తెలుగులో ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ ఒక్క సినిమాతో హీరోయిన్ సాయి పల్లవి టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. కాగా... నిర్మాత దిల్ రాజు ఇప్పటి వరకు తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యారు.