Maheedhar's Planet Leaf

@mplanetleaf
Welcome to Maheedhar's Planet Leaf (Mplanetleaf), Behind The Secrets Youtube Channel. Secrets left behind from the world Every Thing That Got Us Here. Here I bring you interesting Facts And Unknown Mysteries in Telugu along with the temporarily halted prestigious 'Mahabharatam Complete Web Series' in Telugu. Stay tuned to Watch interesting videos Every Day in the original voice of Planet Leaf... Always yours, Maheedhar Vallabhaneni...

మన ప్రపంచంలో ఉండే చాలా వింతలనూ, వాటి రహస్యాలనూ తెలుగు లో మహీదర్స్ ప్లానెట్ లీఫ్ లో చూడండి. ప్రతిరోజూ కొత్త కొత్త వీడియోస్ తో మీకు తెలియని విషయాలని నేను మీకు చెపుతాను. అలాగే మీరెంతగానో ఆదరించిన మా 'మహాభారతాన్ని' కూడా ఇక్కడ కొనసాగిస్తాను. ఈ వీడియోస్ ద్వారా మీరు మీకు అవసరమైన కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటారు. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే, మా channel ని సబ్స్క్రయిబ్ చేసుకోవడం మాత్రం మరచిపోకండి... ఇట్లు మీ మహీధర్ వల్లభనేని...