TDP APPOSE AT ASHPONDE - Nellore News

  • 11 years ago
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో నిర్మిస్తున్న జెన్ కో విద్యుత్ ధర్మల్ కేంద్రం బూడిద చెరువు నిర్మాణాన్ని నిలిపివేయాలని టిడిపి డిమాండ్ చేసింది యాష్ పాండ్ను పరిశీలించేందుకు వెళ్ళిన టిడిపి బృందాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తం ఏర్పడింది.

Category

🗞
News

Recommended