తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 75 వసంతాలను పురస్కరించుకుని వీరంకి గురుమూర్తి, డూండీ రాకేష్ ఏర్పాటు చేసిన 75 కేజీల భారీ కేక్ ను కట్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తి కాదని ఆయన ఒక వ్యవస్థ అని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమమే ఆయన ధ్యేయమన్నారు. రాష్ట్ర ఉన్నతి కోసం కేవలం నాలుగు గంటలు నిద్రిస్తూ.. 20 గంటలు శ్రమిస్తున్న మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడన్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఎన్నో వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన చంద్రబాబు జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. ఇటువంటి గొప్ప నేతకు తెలుగు ప్రజల ఆశీస్సులు ఉండి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, మంత్రి అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, టీడీపీ నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ గురజాల మాల్యాద్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
#Chandrababu #CBN75 #TDP #APPolitics #CBNBirthday #AsianetNewsTelugu
#AndhraPradesh
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Category
🗞
NewsTranscript
00:00Say to you
00:30Paddylali Nara Chandrababh Nadigar naikattvam.
01:00Paddylali Nara Chandrabh Nadigar naikattvam.
01:30Paddylali Nara Chandrabh Nadigar naikattvam.
02:00Paddylali Nara Chandrabh Nadigar naikattvam.
02:29Paddylali Nara Chandrabh Nadigar naikattvam.
02:59Paddylali Nara Chandrabh Nadigar naikattvam.
03:01Paddylali Nara Chandrabh Nadigar naikattvam.
03:03Paddylali Nara Chandrabh Nadigar naikattvam.
03:09Paddylali Nara Chandrabh Nadigar naikattvam.