• yesterday
అనకాపల్లి జిల్లా లోని ఏడు గ్రామాలకు రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి ఆ రోడ్ల పై ప్రయాణం నరకప్రాయం అని గిరిజన గ్రామాల ప్రజలు వాపోతున్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా రోడ్లు నిర్మించాలని వారు వేడుకుంటున్నారు ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తమ నిరసనను మోకాళ్ళ మీద నిలబడి వ్యక్తం చేశారు
The roads in seven villages in Anakapally district IN Ap have been completely damaged, and the people of the tribal villages are complaining that traveling on those roads is hellish. They are pleading with the coalition government to build the roads as part of the election promise. They expressed their protest to the Chief Minister and Deputy Chief Minister Pawan Kalyan by kneeling down.

#anakapallidistrict
#seventribalvillages
#damagedroads
#cmchandrababunaidu
#deputycmpavankalyan
#protestonknees

Also Read

డజను డిమాండ్లు పెట్టిన వైఎస్ షర్మిల- ఒక్కటి నెరవేరినా మైలేజ్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-sharmila-demands-to-solve-the-anganwadi-workers-issue-428155.html?ref=DMDesc

తెలివైన వాడు ఎవడూ జనసేనలో చేరడు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ka-paul-shocking-comments-on-pawan-kalyan-428101.html?ref=DMDesc

చంద్రబాబు సీఎం అయ్యారంటే పవన్ కల్యాణ్ దయతోనే...నాదెండ్ల మనోహర్ సంచలన కామెంట్స్ :: https://telugu.oneindia.com/entertainment/nadendla-manohar-sensational-comments-on-chandrababu-cm-seat-428093.html?ref=DMDesc

Category

🗞
News

Recommended