• 2 days ago
విరాట్ కోహ్లీ 111 బంతుల్లో 100 పరుగులు చేసి చివరి వరకు నాటౌట్ గా నిలిచాడు. చాలా కాలం తర్వాత విరాట్ కోహ్లీ వన్డేల్లో సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. వన్డేల్లో విరాట్ కోహ్లీకి ఇది 42వ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. టీమిండియా తరఫున అత్యధిక వన్డే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు.

Virat Kohli scored 100 runs off 111 balls and remained unbeaten till the end. Virat Kohli scored a celebratory century after a long time. Man of the match award was also given in this match. This is Virat Kohli's 42nd man of the match award in ODIs.India Vs Pakistan Match


#iccchampionstrophy
#pakvsind
#indiarecords
#kohlicentury
#rohithsharmarecord
#highestruns
#onedaymatch
#indiawon
#kohlirecord
#highestcatches

Category

🗞
News

Recommended