• 2 days ago
Delhi election results 2025 LIVE: ఢిల్లీ ఎన్నికలల్లో ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్లలో వచ్చి ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. ఉదయం 8.30 గంటలకు ఈవీఎంలను లెక్కించండం ప్రారంభించనున్నారు. దీంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండడానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 36 స్థానాల్లో విజయం సాధించిన పార్టీ అధికారం చేపట్టనుంది.


#Delhielectionresults
#Delhielectionresults2025
#Delhielectionresultslive
#delhi
#aap
#bjp
#congress
#Modi
#arvindKejriwal

Category

🗞
News

Recommended