• 13 hours ago
తెలుగుదేశం వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, లక్ష్మీ పార్వతి, నందమూరి బాలకృష్ణ ఈ రోజు తెల్లవారు జామున నివాళులు అర్పించారు

#ntrdeathanniversary
#NTRamaRao
#jrntr
#kalyanram
#naralokesh

Category

🗞
News

Recommended