• 3 days ago
ఏపీ సచివాలయంలోని మంత్రుల పేషీల్లో ఇంటెలిజెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. మంత్రుల పీఏల చేతివాటంపై సీఎం ఆదేశాల నేపథ్యంలో మంత్రుల ఛాంబర్స్ లో తనిఖీలు చేస్తున్నారు

Category

🗞
News

Recommended