KTR Question Allu Arjun Arrest : సినీ నటుడు అల్లు అర్జున్ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ తప్పేంటని కేటీఆర్ మరోసారి ప్రశ్నించారు. సీఎం పేరు మరచిపోవడమే అల్లు అర్జున్ చేసిన తప్పా అని కేటీఆర్ అన్నారు. సీఎం పేరు మరచిపోయినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు.
ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు నిర్వహించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. ప్రభుత్వం సమయం ఇస్తే అన్ని సమస్యలపై చర్చించవచ్చు అని మీరు ఆరోపించిన స్కాములు, ఫార్ములాలు అన్నింటిని చర్చిద్దామన్నారు.
సర్కార్కు బిల్లుల ఆమోదంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంపై లేదని ఎద్దేవా చేశారు.
ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు నిర్వహించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. ప్రభుత్వం సమయం ఇస్తే అన్ని సమస్యలపై చర్చించవచ్చు అని మీరు ఆరోపించిన స్కాములు, ఫార్ములాలు అన్నింటిని చర్చిద్దామన్నారు.
సర్కార్కు బిల్లుల ఆమోదంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంపై లేదని ఎద్దేవా చేశారు.
Category
🗞
NewsTranscript
00:00Assembly will run for 15-20 days, right?
00:06Let's talk about the problems of the people in the state for the first 10-15 days.
00:11Let's talk about the lagacharas. Let's talk about gurukula schools.
00:16Let's talk about the problems there.
00:18Let's talk about the 6 guarantees that you said in the state.
00:21Let's talk about why auto drivers are dying.
00:24Let's talk about why army workers are dying.
00:27Let's talk about why they are not getting bonuses.
00:29Let's talk about all these things.
00:31As long as you want, let's talk about the wrong propaganda that the state is bankrupt.
00:36If you are a real man, after 10 days of all this,
00:40there are 4-5 days left, right?
00:42You are saying e-scam and ask scam, right?
00:44If you are a man, discuss it in the assembly.
00:47I will tell you the answer there itself.
00:49I will tell you in the assembly.
00:51You are saying this formula and that formula, right?
00:53Whichever formula you want,
00:55bring it to the assembly.
00:57You are sitting in the cabinet between 4 walls.
00:59Who should be put in jail?
01:01What case should be filed against whom?
01:03When should you become someone?
01:05This is not the job of the government.
01:07What is wrong with him?
01:09He is an actor. A film actor.
01:11He forgot his name.
01:13He forgot his name while saying it.
01:15He is the CM of Telangana.
01:17He has seen the party for a while.
01:19Our people don't care about him.
01:21Chittinayudu forgot his name.
01:23Chittinayudu forgot his name.
01:25So, what I am saying is,
01:27you will put him in jail if he forgets his name, right?
01:29Be prepared like that, our Chittinayudu.