• last year
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయ సిబ్బందికి ఆగంతకుడి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపేస్తామని హెచ్చరించిన ఆగంతకుడు. ఆ క్రమంలో అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ మెసేజులు పంపించాడు. పేషీ సిబ్బంది బెదిరింపు కాల్స్, మెసేజులను ఉప ముఖమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లారు. పేషీ అధికార్లు బెదిరింపు కాల్స్, మెసేజుల విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలిపారు.
#Pawankalyan
#apdeputycm
#anonymouscalls
#threateningcalls
#pawan

Also Read

Pawan Kalyan: పవన్ ను లేపేస్తాం-వరుస బెదిరింపు కాల్స్, మెసేజ్ లు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/life-threatening-calls-and-messages-to-ap-deputy-cm-pawan-kalyans-peshi-415813.html

పెళ్లై, పిల్లలున్న హీరోకు ప్రపోజ్ చేసిన సమంత :: https://telugu.oneindia.com/entertainment/samantha-who-said-love-to-pawan-kalyan-415777.html

రేషన్ బియ్యంపై నోరువిప్పిన ద్వారంపూడి-సంచలన వ్యాఖ్యలు-ఎమ్మెల్యేకు 5 లక్షలు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-leader-dwarampudi-sensational-comments-on-pds-rice-export-tdp-mla-bribery-behind-pawan-visit-415647.html

Category

🗞
News

Recommended