• 6 hours ago
Waht is PSLV-C59?, showcasing the proven expertise of ISRO, is ready to deliver ESA’s PROBA-3 satellites into orbit. This mission, powered by NSIL with ISRO’s engineering excellence, reflects the strength of international collaboration.
సూర్యుడిపైనే అధ్యయనం చేసేందుకు ఈ సారి సిద్ధమైంది ఇస్రో. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 'ప్రోబా-3' మిషన్‌లో భాగంగా ఇస్రో.. డిసెంబర్ 4న సాయంత్రం 04.06 నిమిషాలకు శ్రీ హరి కోట నుంచి రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనుంది. చివరి నిమిషంలో ఉపగ్రహంలో తలెత్తిన సాంకేతిక కారణంతో ఈ ప్రయోగం రేపటికి వాయిదా పడింది. ఈ రెండు శాటిలైట్స్ ద్వారా సూర్యుని బయటి పొరపై పరిశోధన చేయనున్నారు. ఆర్టిఫిషియల్ సూర్యగ్రహణాన్ని సృష్టించడం ద్వారా సూర్యుని కరోనాను అధ్యయనం చేయనున్నారు.

#PSLVC59
#PSLVC59rescheduled
#ISRO
#PROBA3
#NSIL
#ESA
#Indiaspacejourney
#SHAR
#globalspaceinnovation
#Chandrayaan

~PR.358~ED.232~HT.286~

Category

🗞
News

Recommended