Constable Murder In Hayathnagar : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్యకు గురయ్యాడు. రాయపోలు నుంచి ఎండ్లగూడ వెళ్లే రహదారిపై ఈ ఘటన జరిగింది. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో నాగమణి విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమెకు వివాహం జరగ్గా, 10 నెలల క్రితం భర్తతో విడాకులయ్యాయి. అనంతరం నెల రోజుల క్రితం మరో వ్యక్తిని కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇది నచ్చని ఆమె సోదరుడు పకడ్బందీగా ప్లాన్ చేసి, డ్యూటీకి వెళ్తుండగా కార్‌తో ఢీ కొట్టి, వేట కొడవలితో నరికి హత్య చేశాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
Category
🗞
NewsTranscript
00:00A woman was murdered in Raipur Limits.
00:08She is now serving a 20-20 batch sentence in the Ayutthaya Police Station.
00:13Recently, a man from Raipur village, Srikanth, got into a love marriage.
00:19After getting married, he came to Ayutthaya Limits.
00:23He came here in the morning.
00:26An unknown person, who may be related to his family, is suspecting his brother.
00:33We are investigating this further.
00:38A woman was murdered in the Ayutthaya Police Station.
00:42She was stabbed in the neck with a knife.
00:45We have completed the post-mortem.
00:48We will update you with further details.
00:53For more information, visit the Ayutthaya Police Station.