• 2 days ago
మహారాష్ట్రలో ఎన్నికలు ముగిసి మూడురోజులు కావస్తున్నా సీఎం అభ్యర్థిని ఖరారు చేయలేకపోతోంది బీజేపీ అధిష్టానం. షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ మద్య తీవ్ర పోటీ నెలకొనడంతో సీఎం అభ్యర్థిని ఖరారు చేయడం బీజేపి అదిష్టానానికి తలనొప్పిగా పరిణమించింది.
Even though it has been three days since the elections in Maharashtra, the BJP leadership is unable to finalize the CM candidate. As there is a fierce competition between Shinde, Fadnavis and Ajit Pawar, finalizing the CM candidate has become a headache for the BJP.
#NarendraModi
#NDA


~CR.236~CA.240~ED.234~HT.286~

Category

🗞
News

Recommended