• last month
AP deputy Cm Pawan Kalyan roadshow in Latur, Maharashtra

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహరాష్ట్రలోని లాటార్ లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఛత్రపతి శివాజి ఫోటోతో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెండు రోజుల పాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

#dycmpawankalyan
#janasena
#shivasena
#bjp
#cmchandrababunaidu
#andhrapradesh
#maharastraelections
#sivaseana
#mahayutialliance

Category

🗞
News

Recommended