• last month
నయనతార ఓ వివాదంలో చిక్కుకున్నారు. దానికి దీనికి కారణం హీరో ధనుష్. ఈ విషయాన్ని నయనతారే స్వయంగా వెల్లడించింది. తన అనుమతి లేకుండా నయనతార డాక్యుమెంటరీలో 'నానుమ్‌ రౌడీ దాన్‌' పాటలను వినియోగించడంపై ఆయన కోర్టులో రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు ధనుష్



#Nayanthara
#Coldplay
#vigneshshivan
#Dhanush
#DhanushVsNayanthara
#NayantharaBeyondTheFairytale
#NaanumRowdyThan

~PR.358~ED.232~

Category

🗞
News

Recommended