• last year
Home Minister Anitha Counter to Jagan Warning

మాజీ సీఎం జగన్ పోలీస్ శాఖను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత ఘాటుగా స్పందించారు. జగన్ సోషల్ మీడియా టీం సప్తసముద్రాల అవతల దాగున్నా తీసుకువస్తామని హెచ్చరించారు
#ysjagan
#homeministeranitha
#ycpsocialmedia
#vijayammacaraccident
#jaganserious
#jagancomments
#chandrababu
#naralokesh
#pawankalyan

Category

🗞
News

Recommended