From Cardinal to candidate: Ashwin Ramaswami 21 on his run for Georgia’s state senate
అసలు ఎవరి అశ్విన్ రామస్వామి? అమెరికాలో జరుగుతున్న ఎన్నికల్లో కమలా హ్యారిస్ మద్దతుతో డెమెక్రాట్ సెనెట్ అభ్యర్ధిగా ఎందుకు పోటీ చేస్తున్నాడు. అతడు పోటీ చేయడానికి ప్రేరేపించిన అంశాలేంటో ఇప్పుడు చుద్దాం. అమెరికాలో జరుగనున్న ఎన్నికల్లో మరో ‘రామస్వామి’ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. భారత సంతతికి చెందిన అశ్విన్ రామస్వామి (24) జార్జియా సెనేట్ స్థానానికి పోటీ చేస్తున్నారు. తద్వారా ఆ స్థానానికి పోటీ చేస్తున్న తొలి జనరేషన్-జడ్ (1997-2012 మధ్య జన్మించినవారు) ఇండో-అమెరికన్‌గా నిలిచారు. అశ్విన్ రామస్వామి తల్లిదండ్రులు 1990లో తమిళనాడు నుంచి అమెరికాకు వలస వెళ్లారు. జార్జియా రాష్ర్టానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో అధికార డెమోక్రటిక్ పార్టీ తరఫున ఆ రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్ 48 స్టేట్ సెనేట్ కోసం పోటీ చేస్తున్నట్టు అశ్విన్ రామస్వామి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
#USElection2024
#USAPresidentialElection2024
#DonaldTrump
#KamalaHarris
#Ashwinramaswami
~PR.358~CA.240~ED.232~HT.286~

Category
🗞
News