హన్నాగా మారిన సైంటిస్ట్ ఆనంద్

  • 1 minute ago
ట్రాన్స్‌జెండర్లు అంటేనే ఒకరకమైన చిన్నచూపు. అందుకు జన్యుపరమైన లోపమే కారణమని అర్థం చేసుకునేందుకు ఎవరూ ప్రయత్నించరు. కన్నవారే బయటికి గెంటేస్తుంటారు. అలాంటి పరిస్థితి తనకూ వస్తుందేమోనని భయపడి, ఉన్నతస్థాయికి చేరాకే ట్రాన్స్‌ఫ్యూజన్‌ చేయించుకున్నట్లు బయటపెట్టింది హన్నారాథోడ్‌. స్పెయిన్‌లో శాస్త్రవేత్తగా పని చేస్తూనే గతేడాది మిస్‌ వరల్డ్ ట్రాన్స్‌ పోటీల్లో రన్నరప్‌గా నిలిచి తోటి ట్రాన్స్‌జెండర్లలో స్ఫూర్తి నింపుతోంది.

Category

🗞
News

Recommended