ఎగ్జిట్ పోల్స్ వల్ల సీఈసీ గౌరవం మంట గలుస్తోంది.! తొలిసారి ఘాటు వ్యాఖ్యలు చేసి ఎన్నికల సంఘం.!

  • 18 hours ago
ఎగ్జిట్ పోల్స్ పైన ఎన్నికల సంఘం మండిపడింది. తప్పుడు ఫలితాలను ప్రకటిస్తూ ప్రజల మద్య గందరగోళం సృష్టిస్తున్నాయని, ఈవియం మిషీన్లపై కూడా ప్రజల్లో అపోహలు కలిగించేలా ఎగ్జిట్ పోల్స్ వ్యవహరిస్తున్నాయని సీఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ ధ్వజమెత్తారు.
The Election Commission was furious over the exit polls. CEC chief Rajeev Kumar said that exit polls are creating confusion among the public by declaring false results and creating misconceptions about Evium machines as well.
~CR.236~CA.240~ED.234~HT.286~

Category

🗞
News

Recommended