అమ్రాపాలి భవితవ్యం తేలనుందా.? కాసేపట్లో తెలంగాణ సీఎస్  తో కీలక భేటి.! | Oneindia Telugu

  • 2 days ago
అమ్రాపాలి తెలంగాణలో ఉంటుందా లేక ఆంధ్ర వెళ్తుందా అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం సాయంత్రం తెలంగాణ సీఎస్ శాంతి కుమారితో అమ్రాపాలి కీలక సమావేశం కాబోతున్నారు.
Suspense continues on whether Amrapali will stay in Telangana or go to Andhra. Amrapali is going to have a crucial meeting with Telangana CS Shanti Kumari on Friday evening.

~CR.236~CA.240~ED.232~HT.286~

Category

🗞
News

Recommended