సమంత-నాగచైతన్య విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలు తమ కుటుంబ పరువుకు భంగం కలిగించాయని ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ నాగార్జున వాంగ్మూలాన్ని మంగళవారం రికార్డు చేస్తామని న్యాయస్థానం తెలిపింది.
It is known that Minister Konda Surekha's comments on Samantha-Nagachaitanya's divorce created a stir. Nagarjuna Nampally approached the court to take criminal action against her saying that the minister's comments had damaged the honor of her family.The court said that the statement of petitioner Nagarjuna will be recorded on Tuesday.
~CR.236~CA.240~ED.234~HT.286~

Category
🗞
NewsRecommended
భూ భారతి ముసాయిదా బిల్లు ప్రవేశ పెట్టిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి | Oneindia Telugu
Oneindia Telugu
అసెంబ్లీలో కూడా డ్రంక్ & డ్రైవ్ పెట్టాలి | Harish Rao Vs Venkatreddy| Oneindia Telugu
Oneindia Telugu