• 2 months ago
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ మరిన్ని సమస్యల్లో చిక్కుకున్నారు. ఇప్పటికే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేశ్...  వెలగపూడిలో మరియమ్మ అనే మహిళ హ* కేసులో ముద్దాయిగా ఉన్నారు. తాజాగా, ఈ మహిళ హత్య కేసులో నందిగం సురేశ్ ను పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు సురేశ్ కు అక్టోబరు 21 వరకు రిమాండ్ విధించింది.
Former YCP MP Nandigam Suresh is involved in more problems. Nandigam Suresh, who is already an accused in the case of attack on TDP office... is an accused in the m*rder case of a woman named Mariamma in Velagapudi. Recently, the police produced Nandigam Suresh in the Mangalagiri court in the m*rder case of this woman.

~CR.236~CA.240~ED.234~HT.286~

Category

🗞
News

Recommended