• 3 months ago
CM Chandrababu at World Tourism Day: రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవానికి ఆయన హాజరయ్యారు. పర్యాటక ప్రాంతాల్లో వసతుల కల్పనకు ఐఆర్‌సీటీసీ, ఏపీటీడీసీ ఉన్నతాధికారులు సీఎం సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. టూరిజం అభివృద్ధికి పీపీపీ మోడల్ అమలుచేస్తామని చంద్రబాబు చెప్పారు.

Category

🗞
News

Recommended