అధికారులు జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదో దానికి ఉదాహరణ 'కాళేశ్వరం ప్రాజెక్టు' : సీఎం రేవంత్‌

  • 2 days ago
CM Revanth AEE Appointments Orders : అధికారులు ఎలాంటి తప్పు చేయకూడదో దానికి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నీటి పారుదల శాఖలో కొత్తగా చేరిన 700 మంది ఏఈఈలకు సీఎం చేతుల మీదగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జలసౌధలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

Category

🗞
News

Recommended