శభాష్‌ తెనాలి నారీమణులు!

  • yesterday
Tenali Women Donated Property Worth Six Crores To The Government : ప్రభుత్వం మాకు పథకాలు అందించాలి. మా ప్రాంతంలో మౌలిక సదుపాయులు కల్పించాలనని ప్రజలు ఆలోచిస్తుంటారు. కానీ గుంటూరు జిల్లా తెనాలి మహిళలు మాత్రం ప్రభుత్వానికే రూ. 6 కోట్ల ఆస్తిని ఎదురిచ్చారు. అతివల అభ్యున్నతి కోసం విరాళాలు పోగేసి ఏర్పాటు చేసుకున్న భవనాన్ని సర్కారుకి అప్పగించారు. మహిళా సాధికారతకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తెనాలి మహిళల చొరవను మంత్రి మనోహర్‌ అభినందించారు.

Category

🗞
News

Recommended