• 3 months ago
తిరుమల లడ్డూపై చెలరేగిన వివాదం వాటి విక్రయాల మీద మాత్రం ఏమాత్రం ప్రభావం చూపలేదు. గత నాలుగు రోజులుగా తిరుమల కొండమీద దాదాపు 14లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేసినట్టు టీటీడి అధికారులు చెప్పుకొస్తున్నారు.  దీంతో బయట జరుగుతున్న వివాదానికి లడ్డూపైన ఉన్న విశ్వాసానికి ఏమాత్రం పొంతన లేదనే చర్చ జరుగుతోంది.
The controversy over Tirumala Laddu has not affected their sales at all. TTD officials claim that devotees have bought around 14 lakh laddoos on Tirumala Hill in the last four days.  With this, it is being discussed that the controversy going on outside has nothing to do with the faith in the laddoos.

~CA.43~CR.236~ED.232~HT.286~

Category

🗞
News

Recommended