• 3 months ago
పవిత్ర తిరుమల లడ్డూలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారని సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణల పట్ల మాజీ టీటీడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
Former TTD Chairman YV Subbareddy responded to CM Chandrababu Naidu's allegations that animal fat was used instead of ghee in the holy Tirumala Laddu. Chandrababu was angry that he was making false accusations.

~CA.43~CR.236~ED.234~HT.286~

Category

🗞
News

Recommended