• 3 months ago
జానీ మాస్టర్ పై కరాటే కళ్యాణి మండిపడ్డారు. జానీ మాస్టర్ కు అనుకూలంగా ఏ ఒక్కరూ కూడా మాట్లాడకూడదని, జానీ మాస్టర్ బాదితురాలు పట్ల సానుకూలంగా వ్యవహరించాలని, ఇది లవ్ జీహాదీగా పరిగణించాలని, ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నట్టు కళ్యాణి వివరించారు.
Karate Kalyani is furious with Johnny Master. Kalyani explained that no one should speak in favor of Johnny Master, Johnny Master should act positively towards the victim, this should be considered as love jihad, and CM Revanth Reddy is taking this issue to the attention of CM.

~CR.236~CA.240~ED.234~HT.286~

Category

🗞
News

Recommended