Skip to playerSkip to main contentSkip to footer
  • 9/15/2024
Delay in MBBS Admissions Process in State : రాష్ట్రంలో ఎంబీబీఎస్​ (MBBS) కౌన్సెలింగ్‌ తీవ్ర జాప్యమవుతోంది. ప్రవేశాల ప్రక్రియ మొదలుపెట్టి నెల దాటినా ఇప్పటికీ సీట్లు కేటాయించలేదు. ఫలితంగా ఆల్‌ ఇండియా కోటా సీట్లు కోల్పోతున్నామని అభ్యర్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన మొదటి విడత సీట్ల కేటాయింపు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Category

🗞
News
Transcript
00:00🎵Outro Music🎵
00:30🎵Outro Music Continues🎵
01:00🎵Outro Music Continues🎵
01:30🎵Outro Music Fades🎵

Recommended