చీర గాజులతో తిరుగుర్రి.! పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కౌషిక్ రెడ్డి ఫైర్.! | Oneindia Telugu

  • last month
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి మండిపడ్డారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చిందని, మిగతా ఏడుగురిపై కూడా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సెక్రెటరీకి కౌషిక్ రెడ్డి, కేపీ వివేకా విజ్ఞప్తి చేసారు.
BRS MLA Padi Kaushik Reddy lashed out at MLAs who switched parties. Kaushik Reddy and KP Viveka appealed to the Assembly Secretary to take action against the other seven MLAs as the High Court has ordered to take action against the three MLAs.

~CR.236~CA.240~ED.234~HT.286~

Category

🗞
News

Recommended