• 3 months ago
Flood Water Increasing in Munneru River : భారీ వర్షాలతో ఎన్టీఆర్​ జిల్లా నందిగామ పట్టణం చుట్టూ వరద పోటెత్తింది. నందిగామ- మధిర రోడ్డుపై మునేరు ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. అదే విధంగా హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు ఆగిపోవటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

Category

🗞
News

Recommended