• 4 months ago
Deputy CM Bhatti Visit Ramagundam Thermal Power Plant : రామగుండంలో మూతపడ్డ బీ పవర్​ హౌస్​ 62.5 మెగావాట్ల విద్యుత్​ ప్లాంట్​ స్థానంలో 800 మెగావాట్ల పవర్​ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పవర్​ ప్రాజెక్టుపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ మేరకు రామగుండంలో మంత్రులు శ్రీధర్​ బాబు, పొన్నం ప్రభాకర్​తో కలిసి పర్యటించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బీ పవర్​ హౌస్​ను సందర్శించి పరిశీలించారు. పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ద్వారా అధికారులు బి పవర్​ హౌస్​ గురించి వివరించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

Category

🗞
News
Transcript
00:30of the people of Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu,
00:40Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu,
00:49Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu,
00:56Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu,
01:03Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu,

Recommended