వేణుస్వామి జాతకం అస్సలు బాగాలేదా.? సమస్లు జారీ చేసిన మహిళా కమీషన్ | Oneindia Telugu

  • 3 weeks ago
నాగచైతన్య-శోభిత నిశ్చితార్దం గురించి, వారి వివాహం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన జ్యోతీష్కుడు వేణుస్వామి పట్ల తెలంగాణ మహిళా కమీషన్ ఘాటుగా స్పందించింది. ఫిలిం జర్నలిస్టుల అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ఫిర్యదు మేరకు ఈ నెల 22న మహిళా కమీషన్ ముందు హాజరు కావాలని ఛైర్ పర్సన్ నేరెళ్ల శారద సమన్లు జారీ చేసారు.
The Telangana Women's Commission has reacted strongly to astrologer Venuswamy for making inappropriate comments about Naga Chaitanya-Shobhita's engagement and their marriage. Chairperson Nerella Sharada has issued a summons to appear before the Women's Commission on 22nd of this month as per the complaint of Film Journalists Association and Telugu Film Digital Media Association.

Recommended