ప్రభుత్వం పడిపోయే రేంజ్ లో ప్రచారం.! రేవంత్ వచ్చాక దూల తీరినట్టేనా.? | Oneindia Telugu
రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి మారిపోతున్నారని, విదేశీ పర్యటన రద్దు చేసుకుని హుటాహుటిన నగరానికి రేవంత్ వచ్చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దంటూ సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. సీఎం ముందుగా నిర్దారించుకున్న అధికారిక పర్యటన ముగించుకుని మాత్రమా నగరానికి వస్తారని సీఎంవో వివరించింది.
The CMO has released a statement saying that the government of Revanth Reddy will fall, Congress MLAs are switching to BRS party, and Revanth is coming to the city suddenly after canceling his foreign tour. The CMO explained that the CM will come to the city only after completing his pre-arranged official visit.
~CR.236~CA.240~ED.232~HT.286~

Category
🗞
News