కార్పొరేట్​కు ధీటుగా మహిళా కళాశాలలో సౌకర్యాలు

  • last month
Visakha Government Womens College Facilities : ప్రైవేట్ కళాశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా కార్పొరేట్ సౌకర్యాల నెలవుగా విరాజిల్లుతోంది విశాఖ ప్రభుత్వ మహిళా కళాశాల. డిగ్రీలో చేరే ప్రతి విద్యార్థికి ఉపాధి, ఉన్నత విద్య అనే నినాదంతో ఇక్కడ అధ్యాపకులు పని చేస్తున్నారు. త్వరలో 50 ఏళ్లలోకి అడుగుపెట్టనున్న విశాఖ మహిళా కళాశాల విద్యార్థులకు విద్యా కల్ప వృక్షంగా నిలుస్తోంది

Category

🗞
News
Transcript
00:00Suvisala Maidanam, Pachati Chetlu, Nagaram Nadimadhya, Dwaraka Bus Complex, Koothavetu Dooran, Visakhaprabhutam Mahila Kalasala
00:10NAC A plus grade, Swatantra Prathipathi Kaligina Kalasala
00:15Inter, Degree Courses, Post Graduation Courses
00:20PhD, Mahila Kalasala
00:23Smart Board, Digital Classroom
00:27Practical Hall
00:29Digital Library
00:57Research & Innovation Department
01:17Physical Education Department
01:22Indoor, Outdoor Games, Gym
01:27Job, Employment Opportunities, Career Guidance
01:37NCC, NSS
02:00NCC, NSS
02:26NCC, NSS
02:43NCC, NSS
02:53NCC, NSS
03:11NCC, NSS
03:32NCC, NSS

Recommended