బెయిల్ గియిల్ ఏమొద్దు.! డిఫాల్ట్ పిటీషన్ ను ఉపసంహరించుకున్న కవిత.! | Oneindia Telugu

  • last month
రౌస్ ఎవెన్యూ కోర్టులో తాను వేసుకున్న డిఫాల్ట్ పిటిషన్ ను కల్వకుంట్ల కవిత ఉపసంహరించుకున్నారు. విచారణకు కవిత ఎందుకు హాజరు కాలేదని ఆమె న్యాయవాదులను న్యాయమూర్తి మందలించినట్టు తెలుస్తోంది.
Kalvakuntla Kavitha has withdrawn the default petition she filed in the Rouse Avenue court. It seems that the judge reprimanded Kavitha's lawyers as to why she did not attend the trial.

~CA.43~CR.236~ED.232~HT.286~

Category

🗞
News

Recommended