• 5 months ago
Andhra Pradesh People Suffering With Flood Water : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలు వరదలమయమయ్యాయి. దీంతో జనజీవనం స్తంభించింది. కొన్ని చోట్ల కనీస అవసరాలు తీర్చుకోవడానికి సైతం గ్రామస్తులు తిప్పలు పడుతున్నారు.

Category

🗞
News

Recommended