8 హైవేల విస్తరణకు కేంద్రం గ్రీన్​సిగ్నల్​

  • 22 days ago
Central Goverment Green Sigal to 8 National Highway Develop in AP : రాష్ట్రంలో ఎనిమిది హైవేల విస్తరణకు కేంద్రం సుముఖం ఉంది. దేశ వ్యాప్తంగా హైవేల విస్తరణకు కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన భారత్​మాల పేరుతో వీటిని విస్తరించేందుకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటనతో వీటిలో కదలిక వచ్చింది. త్వరలో హైవేల నిర్మాణం పట్టాలెక్కే అవకాశం ఉంది.

Recommended