• last year
యంగ్ హీరో రాజ్ తరుణ్ పై కేసునమోదైంది. ప్రేమించి మోసం చేసాడని, రహస్యంగా పెళ్లి చేసుకుని, ఇప్పుడు కాదంటున్నాడంటూ రాజ్ తరుణ్ పైన లావణ్య అనే యువతి నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. కాగా ప్రేమ, 11ఏళ్ల సహజీవనం అంతా అవాస్తవం అంటున్నారు రాజ్ తరుణ్.
A case has been registered against young hero Raj Tarun. A young woman named Lavanya filed a case against Raj Tarun at Narsinghi Police Station, saying that he cheated on her with love, got married secretly and now denies it. Raj Tarun says that love and 11 years of cohabitation are all unreal.

~CR.236~CA.240~ED.234~HT.286~

Category

🗞
News

Recommended