ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవ‌ల‌ను పెంపొందిస్తాం

  • 7 days ago
Minister Kondapalli Srinivas Visit in Vizianagaram GGH: విజ‌య‌న‌గ‌రంలో ప్రభుత్వ సర్వజన ఆసుప‌త్రిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్​ పరిశీలించారు. జీజీహెచ్​లో నెలకొన్న స‌మ‌స్యలపై వైద్యులు, అధికారుల‌తో మంత్రి స‌మీక్షించారు. ఆసుప‌త్రిలో వివిధ విభాగాల్లో రోగుల‌కు అందుతున్న వైద్య సేవ‌ల‌ను మంత్రి పరిశీలించారు.