నంద్యాలలో మరో సారి చిరుత కలకలం

  • 19 days ago
Cheetah In Mahanandi : నంద్యాల జిల్లా మహానంది క్షేత్ర సమీపాన చిరుత పులి సంచరించింది. ఇవాళ ఉదయం ఆరు గంటల వరకు చిరుత పులి తిరిగినట్లు తెలిసింది. ఆలయ సమీపంలో గోశాల వద్ద ఈ చిరుత పులి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Recommended