టీపీసీసీలో వినూత్నపరిణామాలు.. తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మార్పు | Oneindia Telugu

  • 2 days ago
లోక్ సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తెలంగాణ పీసిసిని ప్రక్షాళన చేయాలని ఏఐసీసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ ని మార్చాలని కాంగ్రెస్ అదిష్టానం భావిస్తున్నట్టు చర్చ జరుగుతోంది.
It seems that the AICC is thinking of purging the Telangana PCC after the expected results in the Lok Sabha elections. As part of that, it is being discussed that the Congress wants to change the in-charge of Telangana affairs, Deepa Das Munshi.

~CR.236~CA.240~ED.234~HT.286~