ఆనాడు సభనుండి అవమానంతో నిష్క్రమణ.! ఈనాడు హూందాగా సభలో అడుగుపెట్టిన బాబు.! | Oneindia Telugu

  • 17 days ago
2021ఏపీ శాసనసభ నుండా అవమానంతో నిష్క్రమించిన చంద్రబాబు నాయుడు, నేడు సీఎం హోదాలో సభలో అడుగుపెట్టారు. ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతాను తప్ప మళ్లీ అసెంబ్లీకి రాను అని ఆరోజు శపధం చేసిన చంద్రబాబు ఆ శపథాన్ని నెరవేర్చుకున్నారు.
Chandrababu Naidu, who walked out of the 2021 AP Legislative Assembly in disgrace, today entered the House as CM. Chandrababu, who had vowed that day that he would enter the Assembly as the Chief Minister and not return to the Assembly, fulfilled that vow.

~CR.236~CA.240~ED.234~HT.286~