T20 Wolrcup తరువాత Teamindia జింబాబ్వే పర్యటన.. IPL starsకి తొలిసారి Teamలో చోటు | Oneindia Telugu

  • 3 days ago
Team India will tour Zimbabwe immediately after the T20 World Cup 2024. But seniors will be given rest from this tour. The BCCI hopes to select a young team with players who have shown their potential in the IPL for the tour of Zimbabwe.టీ20 ప్రపంచకప్ 2024 ముగిసిన వెంటనే టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ పర్యటన నుంచి సీనియర్లకు విశ్రాంతి కల్పించనున్నారు. ఇక ఐపీఎల్‌లో సత్తా చాటిన ఆటగాళ్లతో కూడిన యువ జట్టును జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది.

#Teamindia
#Rohitsharma
#viratkohli
#Hardikpandya
#abhisheksharma
#mayakYadav
#harshitrana
#bcci

~CA.240~ED.234~HT.286~