India reached the Super 8 in T-20 Wc, but in the background of these key matches, Team India mr. Despite being a 360 batter, Suryakumar Yadav was injured while practicing. BCCI has not made any statement about the severity of Surya's injury. BCCI is looking to give Surya a rest for the first Super-8 match even if he is injured.
T -20 Wc లో ఇండియా సూపర్ 8 కి చేరింది అయితే ఈ కీలక మ్యాచ్ ల నేపథ్యంలో టీమిండియా mr. 360 బ్యాటర్ అయినా సూర్యకుమార్ యాదవ్ ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు. సూర్య గాయం తీవ్రత గురించి బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు.సూర్యకు మోస్తారు గాయమైనా తొలి సూపర్-8 పోరుకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ చూస్తోంది.
#TEAMINDIA
#SuryakumarYadav
#ViratKohli
#RohitSharma
#SuryakumarYadavinjury
#Super8matches
#BCCI
~CA.43~ED.234~HT.286~

Category
🗞
News