ఏ నాయకుడు ఎక్కడ నుండి ట్రెండ్స్ చూస్తున్నారో తెలుసా.? | Oneindia Telugu

  • 3 months ago
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ ఎక్కడ నుండి ఫలితాలు గమనిస్తున్నారో తెలుసా.? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, తదితర నేతలు తమతమ ఇళ్లలో నుండి ఎన్నికల ఫలితాలు చూస్తున్నట్టు తెలుస్తోంది.
The counting process of election results has started in two Telugu states. Do you know where all the leading politicians are watching the results from? It seems that Telangana CM Revanth Reddy, AP CM Jagan Mohan Reddy, Chandrababu Naidu, Pawan Kalyan, BJP Union Minister Kishan Reddy, Laxman and other leaders are watching the election results from their respective homes.

~CA.43~CR.236~ED.234~HT.286~

Recommended