ఆంక్షల వలయంలో తెలంగాణ క్యాబినెట్.! ఆ అంశంపై మాత్రం నో చర్చ .! | Oneindia Telugu

  • last month
తెలంగాణ క్యాబినెట్ భేటీకి షరుతులతో కూడిన అనుమతినిచ్చింది ఈసీ. రైతు రుణ మాఫీ అంశం పై చర్చించరాదని అనుమతి పత్రంలో పేర్కొంది. దీంతో ప్రాజెక్టులు, అకాల వర్షాలు, వరిధాన్యం, విభజన హామీలు, తదితర అంశాలపట్ల చర్చజరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
EC gave conditional permission for Telangana cabinet meeting. The permission document states that the issue of farmer loan waiver should not be discussed. With this, it seems that there are opportunities to discuss projects, untimely rains, paddy, partition guarantees, etc.

~CR.236~CA.240~ED.232~HT.286~